Anil kumar poka |
Mar 18, 2023 | 5:54 PM
మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ నేహా శెట్టి. ఈ మధ్య డీజే టిల్లు సినిమాతో అందరికి రాధిక గా దగ్గరైయ్యింది.ఈ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ ఉంటూ అందరిని తన ఫొటోస్ తో కట్టిపడేస్తుంది.