AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gouri G. Kishan: అయ్యా బాబోయ్.. ఈ అమ్మాయి జాను సినిమా చైల్డ్ ఆర్టిస్టా..? ఇంత బొద్దుగా మారిందేంటీ..

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన సినిమా 96. ఇదే చిత్రాన్ని తెలుగులో శర్వానంద్, సమంత కలిసి జాను పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అటు తమిళం.. ఇటు తెలుగులో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది గౌరి జీ కిషన్. 2020 ఫిబ్రవరి 7న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పా్న్స్ వచ్చింది. కానీ కమర్షియల్ హిట్ కాలేదు. ఇక ఈ సినిమాలో టీనేజ్ జాను పాత్రలో కనిపించి మెప్పించింది గౌరి జీ కిషన్.

Rajitha Chanti
|

Updated on: Jul 19, 2024 | 8:51 PM

Share
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన సినిమా 96. ఇదే చిత్రాన్ని తెలుగులో శర్వానంద్, సమంత కలిసి జాను పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అటు తమిళం.. ఇటు తెలుగులో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది గౌరి జీ కిషన్.

1 / 6
2020 ఫిబ్రవరి 7న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పా్న్స్ వచ్చింది. కానీ కమర్షియల్ హిట్ కాలేదు. ఇక ఈ సినిమాలో టీనేజ్ జాను పాత్రలో కనిపించి మెప్పించింది గౌరి జీ కిషన్. ఇప్పుడిప్పుడే తమిళంలో హీరోయిన్‏గా సినిమాలు చేస్తుంది.

2 / 6
96 తర్వాత విజయ్ తో మాస్టర్, ధనుష్ తో కర్ణన్ సినిమాల్లో నటించింది. అలాగే తెలుగులో సంతోష్ శోభన్ నటించిన శ్రీదేవి శోభన్ బాబు సినిమాలో కథానాయికగా నటించింది. ఈ మూవీతోనే హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది.

3 / 6
 ఈ సినిమా తర్వాత మరోసారి తెలుగు సినిమాలో నటించలేదు. కానీ అటు తమిళంలో మాత్రం ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్స్ అందుకుంటుంది. తాజాగా గౌరి జీ కిషన్ లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

4 / 6
జాను సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఈ అమ్మాయి ఇప్పుడు బొద్దుగా మారిపోయింది. అందం, అభినయంతో కట్టిపడేసిన జాను.. ఇప్పుడు చీరకట్టులో మంత్రముగ్దులను చేస్తోంది.

5 / 6
అయ్యా బాబోయ్.. ఈ అమ్మాయి జాను సినిమా చైల్డ్ ఆర్టిస్టా..? ఇంత బొద్దుగా మారిందేంటీ..

6 / 6
Follow Us
సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. వాళ్లపై ఉన్న కేసులన్నీ మాఫీ..!

18 ఏళ్లుగా నిండు గర్భం మోస్తున్న మహిళ ? దాని లోపల పెరుగుతున్నది

సింపుల్‌గా నిమిషాల్లోనే.. టేస్టీగా సాంబార్ చేయడం ఎలా..?

ఇదేం సినిమా అన్నారు.. అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

వృద్ధ తండ్రిపై కొడుకుల పైశాచికత్వం.. నడిరోడ్డుపైనే..!

ఏడాదికి 9 పంటలు.. రైతులకు కాసుల వర్షం.. కాకతీయుల కోటలో..

బిగ్ అప్‌డేట్..లాటరీలో పేరు వచ్చిందా?ఇంటికి అధికారులు వస్తున్నారు

7 రోజుల్లో 5 కేజీలు తగ్గొచ్చా..? 4 నిమిషాల వ్యాయామం వీడియో వైరల్

రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?

ఆ ఒక్క సంఘటన నన్ను చాలా సేవ్ చేసింది.. పవన్ కళ్యాణ్