AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: అందంలో మాయ చేస్తోన్న హీరోయిన్.. గత్తరలేపుతోన్న జాన్వీ కపూర్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది జాన్వీ కపూర్. ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు హిందీ, తెలుగు భాషలలో వరుస సినిమాల్లో నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడు నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ సెగలు పుట్టిస్తోన్నాయి. ఇంతకీ ఈ ఫోటోస్ చూశారా.. ?

Rajitha Chanti
|

Updated on: Aug 07, 2025 | 10:14 PM

Share
ధడక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.  వరుస సినిమాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.

1 / 5
తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. రెడ్‌ బ్రైడల్‌ లుక్‌లో మెరిసింది. ప్రముఖ డిజైనర్ మసాబా రూపొందించిన ఈ లెహంగాలో జాన్వీ ఫోటోషూట్‌లో పాల్గొంది.

2 / 5
ఎర్ర రంగు, గోల్డ్ ఎంబ్రాయిడరీతో కూడిన బ్రైడల్ లెహంగా, దీపం వంటి నెక్‌లైన్ కలిగిన బ్లౌజ్, పెద్ద స్కర్ట్‌ వోరు లుక్స్‌ను మరింత అందంగా మార్చాయి. మొత్తానికి అందులో సంప్రదాయ రాజకుమారిలా కనిపిస్తుంది. అలాగే సముద్రం ఒడ్డున గ్లామరస్ లుక్కులో కట్టిపడేస్తుంది.

3 / 5
 ఇటీవలే దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తుంది. అలాగే దేవర 2 సినిమాతోపాటు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తే నటించేందుకు రెడీ అయ్యింది.

4 / 5
ప్రస్తుతం సోషల్ మీడియాలో జాన్వీకి సంబంధించిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అందం, అభినయంతో మెస్మరైజ్ చేస్తున్నాయి. తాజాగా గ్లామరస్ లుక్కులో మెంటలెక్కిస్తోంది. ఇప్పుడు పెద్ది సినిమా చిత్రీకరణలో పాల్గొంటుంది.

5 / 5
Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!