Janhvi Kapoor: కొంటె చూపుతో కుర్రాళ్ళగుండెల్లో బాణాలు గుచ్చుతున్న బ్యూటీ… జాన్వీ సొగసులు ఫిదా అవ్వాల్సిందే..
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సినిమాల విషయంలో ఏమో కానీ ఫోటోషూట్స్ దగ్గర మాత్రం తగ్గేదే లే అంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త ఫోటోలతో రచ్చ చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.
Most Read Stories