AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీదేవే భువిపైకి వచ్చిందా.. అదిరిపోయే లుక్‌లో దేవకన్యలా జాన్వీ!

అందాల ముద్దుగుమ్మ అతిలోక సుందరి శ్రీదేవి గారాల పట్టీ జాన్వీకపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తన గ్లామర్‌తో ఎప్పుడూ నెట్టింట రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఫ్యాషన్ షోలో అదిరిపోయే డ్రెస్‌లో దేవకన్యలా మెరిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Jul 29, 2025 | 5:24 PM

Share
శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన  ముద్దుగుమ్మ జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందీలో దఢక్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌కు పరిచయమై, మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటించి తెలుగు అభిమానుల మనసు దోచుకుంది.

1 / 5
అతిలోక సుందరి గారాలపట్టీగా తెలుగు ఆడియన్స్‌ ఫేవరెట్ బ్యూటీ అయిపోయింది. ఇక దేవర సినిమాలో ఈ అమ్మడు గ్లామర్‌కు, నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో వరసగా  అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ బ్యూటీ ప్రసుత్తం తెలుగులో బుచ్చిబాబు దర్శకత్వంలోని స్టార్ హిరో రామచరణ‌్ తో పెద్ది సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో  ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో మరింత పాపులారిటీ సొంతం చేసుకోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

2 / 5
ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాలే కాకుండా అప్పుడప్పుడు ఫ్యాషన్ షోలతో కూడా అభిమానులను అలరిస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక ఔట్ఫిట్‌లో తల్లిమించిన మరో దేవకన్యలా కనిపిస్తుంది. ప్రస్తుతం జాన్వీ ఈ లుక్ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది.

3 / 5
ప్రత్యేకంగా డిజైన్ చేసిన  ఔట్ఫిట్‌లో అచ్చం దేవకన్యలా కనిపిస్తూ.. తన తల్లి శ్రీదేవిని గుర్తు చేస్తోందంటున్నారు అభిమానులు. అంతే కాకుండా ఈ లుక్‌లో జాన్వీ  అందాలను అలా చూస్తు ఉండిపోవచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు ఈ బ్యూటీ ఫ్యాన్స్.

4 / 5
ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారందరూ బ్యూటిఫుల్.. చాలా క్యూట్ గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఆఫొటోస్ చూసేయ్యండి.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..