AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun-Trivikram Combo: బన్నీ కోసం గురూజీ ప్లాన్ ఏంటి.? ఏ జోనర్‌లో మూవీ రాబోతోంది..?

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా కన్ఫర్మ్ అయినట్లు తెలుసు.. ఈ ఇద్దరి కాంబోలో నాలుగో సినిమా రాబోతున్నట్లు తెలుసు..! నేడో రేపో పూజా కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. అంతా బాగానే ఉంది కానీ ఇంతకీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది..? ఏ జోనర్‌లో రాబోతుంది..? పుష్ప హ్యాంగోవర్ దిగిపోయేలా బన్నీ కోసం గురూజీ ఏం ప్లాన్ చేస్తున్నారు..?

Prudvi Battula
|

Updated on: Feb 08, 2025 | 11:38 AM

Share
అల్లు అర్జున్‌కు పుష్ప హ్యాంగోవర్ ఇప్పట్లో దిగడం కష్టమే. ఎందుకంటే ఐదేళ్లు ఆ పాత్రతో సహజీవనం చేసారు బన్నీ. అంత త్వరగా ఆ మత్తు వదలదు. త్వరలోనే ఈయన త్రివిక్రమ్ సినిమాతో జాయిన్ కానున్నారు.

1 / 5
బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇప్పటి వరకు కుటుంబ కథా చిత్రాలే వచ్చాయి.. కానీ ఈ సారి అంతకుమించి అంటున్నారు గురూజీ. అల్లు అర్జున్ కోసం తొలిసారి ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నారు త్రివిక్రమ్. 

2 / 5
ఈ కాంబోలో మైథలాజికల్ సినిమా రాబోతుందని తెలుస్తుంది. ముందు నుంచే పురాణాలపై గురూజీకి పట్టు ఎక్కువ. కార్తికేయ స్వామి నేపథ్యంతో త్రివిక్రమ్ కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. యుద్ధానికి ఆధ్యుడిగా కార్తికేయున్ని కొలుస్తారు.. ఆయన్నే స్కంద అని కూడా పిలుస్తారు.

3 / 5
తెలుగులో అసలు సిసలైన మైథలాజికల్ సినిమా వచ్చి చాలా ఏళ్లైంది. అందుకే ఈ కాన్సెప్ట్‌తో సినిమా చేయాలని చూస్తున్నారు త్రివిక్రమ్. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను 400 కోట్లకు పైగానే బడ్జెట్‌తో నిర్మించబోతున్నాయి.

4 / 5
సమ్మర్ తర్వాత ఈ చిత్రం మొదలు కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కోసం మేకోవర్ అవుతున్నారు అల్లు అర్జున్. అన్ని సక్రమంగా జరిగితే ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ ఊచకోత పక్క అంటున్నారు సినీ ప్రేమికులు. 

5 / 5
Follow Us
ఆ హీరోయిన్ రోజూ మద్యం తాగేది.. చివరకు అలా చనిపోయింది

ఇల్లు తుడిచే నీటిలో ఇదొక్కటి కలిపితే చాలు.. క్రిమికీటకాలు పరార్

ఏలినాటి శని ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు ఏం జరుగుతుందంటే?

టీ తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ 6 విషయాలు తెలుసుకోకపోతే.. అంతే!

సంజూ శాంసన్ కంబ్యాక్‌కు సిద్ధం.. జట్టులో చోటు దక్కేది ఎవరికో?

CSIR UGC NET 2026 జూన్ పరీక్ష రాసే వారికి అలర్ట్.. తాజా అప్‌డేట్‌

ప్రజల కలలు, సంకల్పమే దేశ పురోగతికి చోదకశక్తిః ప్రధాని మోదీ

పాన్ కార్డు అసలైందా..? కాదా? ఈ ట్రిక్‌తో గుర్తు పట్టేయండి..

అత్యాశతో ప్రాణాలు పోగొట్టుకున్న తెలివిలేని నక్క..!

ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన పచ్చి కొబ్బరి లడ్డూలు..