Trisha krishnan: కనపడదు కానీ స్మార్ట్ ప్లస్ బ్యూటీ.. అన్ని ఇండస్ట్రీల్లో త్రిష అడుగులు..
సీనియర్ హీరోయిన్ త్రిష స్పీడు పెంచారు. తమిళ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్లోనూ సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా వరుస సినిమాలతో బిజీ అయ్యేందుకు వరుస సినిమాలు కమిట్ అవుతున్నారట త్రిష కృష్ణన్. పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడిందో గానీ త్రిష ఇమేజ్ను మాత్రం పూర్తిగా మార్చేసింది.