Rashmika Mandanna: అంత క్యూట్ గా చూడకు క్రష్మిక.! కుర్ర హృదయాలకు హార్ట్ హార్ట్ ఎటాకే..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం ఫుల్ జోష్ మీదుంది. బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. హిందీ, తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది.