AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: అబ్బబ్బా ఎం అందం గురు.. కానీ బ్యాడ్ టైం ఇంకా పోలేదా.! ఫొటోస్ నెక్స్ట్ లెవల్..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా వెలిగిన పూజా హెగ్డే ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. రాధేశ్యామ్, ఆచార్య డిజాస్టర్స్ తర్వాత తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ తగ్గిపోయాయి. ఆ తర్వాత వెంటనే గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకొని బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. కానీ అక్కడ కూడా ఈ బ్యూటీకి నిరాశ తప్పలేదు. చాలా రోజులుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీంతో ఇక పూజా కెరీర్ క్లోజ్ అయ్యిందంటూ ప్రచారం నడిచింది.

Anil kumar poka
|

Updated on: Aug 11, 2024 | 7:55 PM

Share
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా వెలిగిన పూజా హెగ్డే ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. రాధేశ్యామ్, ఆచార్య డిజాస్టర్స్ తర్వాత తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ తగ్గిపోయాయి.

1 / 7
ఆ తర్వాత వెంటనే గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకొని బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. కానీ అక్కడ కూడా ఈ బ్యూటీకి నిరాశ తప్పలేదు.

2 / 7
చాలా రోజులుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీంతో ఇక పూజా కెరీర్ క్లోజ్ అయ్యిందంటూ ప్రచారం నడిచింది. అటు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ యాక్టివ్ గా ఉండకపోవడంతో ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం నెట్టింట చక్కర్లు కొట్టింది.

3 / 7
కానీ తనపై వస్తున్న రూమర్స్ పై పూజా స్పందించలేదు. తాజాగా ఈ భామ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్టబొమ్మ బ్యాక్ అనే టాక్ వినిపిస్తుంది.

4 / 7
టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజాకు ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం పూజా హెగ్డేకు మరో క్రేజీ ఛాన్స్ వచ్చిందట.

5 / 7
డైరెక్టర్ నందినిరెడ్డి దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ ఓ మూవీ చేయనున్నారట. ఈ ప్రాజెక్టులో సమంతను కథానాయికగా ఎంపిక చేశారు.

6 / 7
కానీ ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం.. సమంత స్థానంలోకి పూజాను తీసుకున్నారట. ప్రస్తుతం సామ్ సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట మేకర్స్.

7 / 7
Follow Us
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి

సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..

ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!

ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?

రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు

Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!

ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..

అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..

ఇంగ్లాండ్‌తో ప్రతీకార వన్డే సమరం.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?

పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేయడం మరింత సులువు.. కేంద్రం కొత్త సదుపాయం