Telugu News Photo Gallery Cinema photos Heroine Mrunal Thakur Is Trending In Social Media Becoz of Her Exposing in Selfi Film photos on 10 02 2023 Telugu actors Photos
Mrunal Thakur: భూమిపై కనిపించే అరుదైన అందం ప్రిన్సెస్ నూర్జహాన్.. మెస్మరైజ్ చేస్తున్ ‘మృణాల్’ వావ్ ఫొటోస్..
సీతారామం.. ఈ ఒక్క సినిమాతోనే సౌత్ ఆడియన్స్ మనసు దోచిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ.. తెలుగు ప్రేక్షకుల మోస్ట్ ఫేవరెట్ లిస్ట్‌లో చేరిపోయారు.