8 / 8
ప్రస్తుతం ఒక్క సినిమా కూడా చేతిలో లేకపోయినా... ఆడియన్స్ తనను మర్చిపోకుండా ఉండేందుకు కష్టపడుతున్నారు ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. వెండితెర మీద వర్కవుట్ కానీ గ్లామర్ ఇమేజ్, సోషల్ మీడియాలో అయినా హెల్ప్ అవుతుందేమో చూడాలి.