ఈ బ్యూటీని చూస్తే అందమే అసూయపడుతుందేమో.. అదిరిపోయే లుక్‌లో హెబ్బా పటేల్!
అందాల ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కుమారి 21 F సినిమాతో ఈ చిన్నది మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత పలు సినిమాల్లో నటించింది. అయినప్పటికీ ఈ అమ్మడుకు అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. స్టార్ హీరోయిన్ రేంజ్‌లో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5