యువ డైరెక్టర్‌తో పీకల్లోతు ప్రేమలో ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ నటి..? ఫొటోలు వైరల్

'గుప్పెడంత మనసు' సీరియల్‌లో జగతి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి జ్యోతి రాయ్. కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి జ్యోతి రాయ్ దాదాపు 20కి పైగా సీరియల్స్‌తోపాటు పలు సినిమాల్లోనూ నటించింది. బుల్లితెర బ్యూటీ జ్యోతిరాయ్‌కి శాండల్‌వుడ్‌లో ఫుల్‌ ఫాలోయింగ్..

Srilakshmi C

|

Updated on: Jul 24, 2023 | 10:59 AM

'గుప్పెడంత మనసు' సీరియల్‌లో జగతి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి జ్యోతి రాయ్. కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి జ్యోతి రాయ్ దాదాపు 20కి పైగా సీరియల్స్‌తోపాటు పలు సినిమాల్లోనూ నటించింది. బుల్లితెర బ్యూటీ జ్యోతిరాయ్‌కి శాండల్‌వుడ్‌లో ఫుల్‌ ఫాలోయింగ్ ఉంది. రాయ్ దియా, గంధాడ గుడి లాంటి వెబ్ సిరీస్‌లలో కనిపించింది. తుళు, కన్నడ, తమిళం, తెలుగు వంటి పలు భాషల్లో నటించింది.

1 / 5
ప్రస్తుతం పలు సీరియల్స్‌తో పాటు 'ప్రెట్టీ గర్ల్' అనే క్రైమ్ థిల్లర్ వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తోంది. తాజాగా శాండల్‌వుడ్‌కు చెందిన ఈ సీనియర్‌ నటికి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

2 / 5
నటి జ్యోతిరాయ్ ఓ యువ దర్శకుడితో రిలేషన్‌షిప్‌లో ఉందనేది ఆ వార్తల సారాంశం. వీరిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫొటోలు సైతం నటి తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూస్తే వీరి బంధం నిజమేనని నెటజన్లు కన్‌ఫాం చేస్తున్నారు. ఈ పోస్టుకు సీరియల్ నటి సుజాత పెట్టిన కామెంట్‌ వీళ్లు రిలేషన్‌లో ఉన్నట్లు తేల్చేసింది. 'లవ్ లవ్ అండ్ లవ్ యూ బోత్.. కీప్ రాకింగ్ ఆల్వేస్' అంటూ సుజాత కామెంట్ పెట్టగా.. ‘థాంక్యూ డియర్’ అంటూ జ్యోతిరాయ్ కూడా బదులిచ్చింది.

3 / 5
నటి జ్యోతిరాయ్‌తో ఉన్న యువ డైరెక్టర్‌ సుకు పుర్వాజ్‌ వివరాల్లోకెళ్తే.. 'శుక్ర', 'మాటరాని మౌనమిది' చిత్రాలకు దర్శకత్వం వహించిన సుకు పుర్వాజ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ రెండు మువీలు ఓటీటీ వేదికగా అలరిస్తున్నాయి. ప్రస్తుతం సుకు పుర్వాజ్‌ దర్శకత్వంలో 'ఏ మాస్టర్ పీస్' అనే మువీని తెరకెక్కిస్తున్నాడు.

4 / 5
జ్యోతిరాయ్‌కి 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. జ్యోతిరాయ్ నటి  కావడానికి కూడా అతనే కారణమని కన్నడ మీడియాలో టాక్‌. దర్శకుడు సుకు పుర్వాజ్‌తో రిలేషన్‌లో ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. వీరి ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

5 / 5
Follow us
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!

ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..

పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!

భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!