Tollywood: ఈ నాట్యమయూరి ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే.. నెట్టింట అటామ్ బాంబ్ అరాచకం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ ఆ తర్వాత మాత్రం అంతగా ఆఫర్స్ అందుకోలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఇంతకీ ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో తెలుసా.. ?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
