AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mirnalini Ravi: దేవలోకం నుంచి డైరెక్ట్‌గా దిగొచ్చిన బ్యూటీ.. మైమపరిస్తున్న మృణాళిని రవి

 మృణాళిని రవి ప్రధానంగా తమిళం మరియు తెలుగు సినిమాల్లో పనిచేస్తుంది. ఈ చిన్నది 2019లో విడుదలైన తమిళ చిత్రం సూపర్ డీలక్స్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. అంతకుముందు సోషల్ మీడియాలో డబ్‌స్మాష్ మరియు టిక్‌టాక్ వీడియోలతో పాపులర్ అయింది. ఈ అమ్మడి సోషల్ మీడియాలో వీడియోలు చూసి దర్శకుడు త్యాగరాజన్ కుమార్ రాజా మృణాళినికి సూపర్ డీలక్స్‌లో అవకాశం ఇచ్చాడు.

Rajeev Rayala
|

Updated on: Jul 12, 2025 | 1:43 PM

Share
 మృణాళిని రవి ప్రధానంగా తమిళం మరియు తెలుగు సినిమాల్లో పనిచేస్తుంది. ఈ చిన్నది 2019లో విడుదలైన తమిళ చిత్రం సూపర్ డీలక్స్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. అంతకుముందు సోషల్ మీడియాలో డబ్‌స్మాష్ మరియు టిక్‌టాక్ వీడియోలతో పాపులర్ అయింది.

1 / 5
ఈ అమ్మడి సోషల్ మీడియాలో వీడియోలు చూసి దర్శకుడు త్యాగరాజన్ కుమార్ రాజా మృణాళినికి సూపర్ డీలక్స్‌లో అవకాశం ఇచ్చాడు. తెలుగులో ఈ బ్యూటీ గద్దలకొండ గణేష్ (2019) చిత్రంలో బుజ్జమ్మ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాత్రకు ఆమె SIIMA అవార్డు ఉత్తమ సహాయ నటి (తెలుగు) నామినేషన్ అందుకుంది.

2 / 5
చాంపియన్ (2019, తమిళం), ఎనిమీ (2021), జాంగో (2021), కోబ్రా (2022), మామా మశ్చీంద్ర  సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది మృణాళిని 

3 / 5
మృణాళిని పాండిచ్చేరిలో జన్మించింది, బెంగళూరులోని ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందింది. నటనపై ఆసక్తితో IBMలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లోకి వచ్చింది.

4 / 5
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలు, వీడియోలతో అభిమానులను అలరిస్తుంది.రెగ్యులర్ గా గ్లామర్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఏ చిన్నది షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయ్. 

5 / 5
Follow Us
పారడైజ్ రెస్టారెంట్‌లో నీటి వృథా.. రూ. 20 వేల జరిమానాపై విమర్శలు?

హైదరాబాద్‌లో వాటర్‌ మాఫియా.. నీటిని తోడేస్తూ కోట్లల్లో వ్యాపారం..

ఒక్క పరుగు కొంపముంచిందా?
ఒక్క పరుగు కొంపముంచిందా?
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్

కిచెన్, బాత్‌రూమ్ సింక్‌లో నీళ్లు నెమ్మదిగా పోతున్నాయా? కారణమిదే!

AIతో చిరుతను సృష్టించి వైరల్‌ చేశాడు.. పోలీసులకు చిక్కిన సచిన్‌

హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఘోరం.. గాలికి ఎగిరిన టోపీ కోసం వెళ్లి

Viral Video: నిద్రపోతున్న కూలీలపైకి దూసుకొచ్చిన చిరుతపులి..!

చలికాలంలో అరకు అందాలు.. వెళ్తే ఈ ప్లేసెస్ మిస్ అవ్వకండి!

తమిళనాడుల కలకలం.. జైలు నుంచి తప్పించుకున్న 17 మంది ఖైదీలు..