Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Faria Abdullah: నీలాకాశమే ఈమె కోసం చీరగా మారిందేమో.. మెస్మరైజ్ ఫారియా..

జాతిరత్నాలు చిత్రంతో చిట్టిగా తెలుగు కుర్రాళ్ల మనసు దోచేసిన ముద్దుగుమ్మ ఫారియా అబ్దుల్లా. తెలుగు చిత్రాల్లో కథానాయకిగా ఎక్కువగా నటిస్తుంది.  హైదరాబాద్ ఈ ముద్దుగుమ్మ స్వస్థలం. తాజాగా ఈ వయ్యారి భామ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన కుర్రకూరు ఫిదా అయిపోతున్నారు. కొందమంది వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాటి సంగతి ఏంటో చూద్దాం రండి..

Prudvi Battula

|

Updated on: Mar 12, 2025 | 10:00 AM

28 మే 1998న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జన్మించింది అందాల తార ఫరియా అబ్దుల్లా. ఆమె హిందీ-ఉర్దూ మాట్లాడే ముస్లిం కుటుంబనికి చెందినది. అయితే  సినిమాపై ఉన్న ఇష్టంతో తన కెరీర్ కోసం తెలుగు నేర్చుకుంది. 

1 / 5
ఈ వయ్యారి మొదట థియేటర్ నటిగా పనిచేసింది. 2021లో  తెలుగు కామెడీ డ్రామా చిత్రం జాతి రత్నాలుతో సినిమాతో చలనచిత్ర అరంగేట్రం చేసింది. ఇందులో ఆమె పాత్ర గురించి ది హిందూ జర్నలిస్ట్ సంగీతా దేవి డూండూ ఫారియా మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌ని కలిగి ఉంది అని రాశారు.

2 / 5
2023లో ఒక ఇంటర్వ్యూలో ఆమె తన పబ్లిక్ ఇమేజ్ ఆ పాత్రతో సన్నిహితంగా ముడిపడి ఉందని ప్రకటించింది. ఈ సినిమాలో ఆమె నటనకి 2022లో జరిగిన 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ (SIIMA) అవార్డ్స్‌లో నామినేట్ చేయబడింది. 

3 / 5
ఆమె 2022లో లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్, 2023లో రావణాసుర చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది. అదే సంవత్సరం , ది జెంగాబురు కర్స్‌ అనే హిందీ వెబ్  సిరీస్ తో మొదటిసారి డిజిటల్ లో కనిపించింది, ఇందులో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.

4 / 5
2024లో అల్లరి నరేష్ సరసన ఆ ఒక్కటి అడక్కు, మత్తు వదలరా 2 చిత్రల్లో నటించి మెప్పించింది. అలాగే ప్రభాస్ కల్కిలోనూ ఓ చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం మరికొన్ని సినిమాల్లో నటిస్తుంది.

5 / 5
Follow us
స్కూటర్‌ను ఢీకొట్టి..ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్..నిప్పులు చెరుగుతూ

కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!

గాయని గ్లామర్ ట్రీట్..అందాలతో రచ్చచేస్తున్న స్టార్ సింగర్!

కటింగ్ చేస్తే లక్షలే..! ఓవర్‌ ఆల్ సంపాదన కోట్లలోనే

మంచి మనసు చాటుకున్న పవన్ కూతురు !! మురిసిపోయిన రేణు !!
మంచి మనసు చాటుకున్న పవన్ కూతురు !! మురిసిపోయిన రేణు !!
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. మెగా అభిమానుల నిర్ణయంపై ప్రశంసలు

పచ్చి ఉల్లి తినే అలవాటు ఉందా ?? ఇది మీకోసమే !!

గ్రహాంతరవాసులు ఉన్నారా ?? ఏలియన్స్ జాడ అమెరికాకు తెలుసా ??

ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..తీహార్ జైలు తరలిపునకు రూ. 10 కోట్లు