AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యావత్‌ సినీ ప్రియులను దిగ్భ్రాంతికి గురి చేసిన తారల మిస్టరీ మరణాలు..

సినీ రంగం రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో గొప్ప పేరు, అపారమైన ప్రజాదరణ, లక్షలాది అభిమానుల ప్రేమను సంపాదించుకున్నప్పటికీ కొంతమంది నటీమణుల జీవితాలు అత్యంత విషాదకరంగా ముగిశాయి. వీరి బాధాకరమైన మరణం యావత్ వినోద ప్రపంచాన్ని కుదిపేసింది. నేటికీ ఈ నటీమణుల కథలు అభిమానుల హృదయాల్లో నిలిచిపోయాయి..

Srilakshmi C
|

Updated on: May 25, 2026 | 1:39 PM

Share
సినీ రంగం రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో గొప్ప పేరు, అపారమైన ప్రజాదరణ, లక్షలాది అభిమానుల ప్రేమను సంపాదించుకున్నప్పటికీ కొంతమంది నటీమణుల జీవితాలు అత్యంత విషాదకరంగా ముగిశాయి. వీరి బాధాకరమైన మరణం యావత్ వినోద ప్రపంచాన్ని కుదిపేసింది. నేటికీ ఈ నటీమణుల కథలు అభిమానుల హృదయాల్లో నిలిచిపోయాయి.

1 / 5
అటువంటి వారిలో నటి మీనా కుమారి మొదటి వరుసలో ఉంటుంది. నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న మీనా కుమారి వ్యక్తిగత జీవితం అనేక సంక్షోభాలతో నిండి పోయింది. ఆమె దర్శకుడు కమల్ అమ్రోహిని వివాహం చేసుకుంది. కానీ ఈ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. వైవాహిక జీవితంలోని ఒత్తిడి, ఒంటరితనం కారణంగా ఆమె మద్యపానానికి బానిసైంది. అధికంగా మద్యం సేవించడం వల్ల ఆమెకు లివర్ సిర్రోసిస్ వ్యాధి సోకి మరణించింది. ఆమె మరణం అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

2 / 5
చాలా చిన్న వయసులోనే స్టార్‌గా ఎదిగిన దివ్య భారతి, ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించింది. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఆమె కీర్తి శిఖరాలను అధిరోహించారు. అయితే 1993లో ముంబైలోని తన అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి కిందపడి ఆమె మరణించారు. అది ప్రమాదమా లేక హత్యనా అనే విషయంపై నేటికీ మిస్టురీగానే మిగిలిపోయింది. ఆమె మరణం యావత్ సినీ పరిశ్రమను కుదిపేసింది.

3 / 5
పర్వీన్ బాబీ తన గ్లామరస్ శైలి, ఆధునిక వ్యక్తిత్వంతో బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అయితే మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నా ఆమె 2005లో ముంబైలోని ఆమె ఫ్లాట్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆ సమయంలో ఆమె ఒంటరి జీవితం గురించి చాలా చర్చ జరిగింది.

4 / 5
దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో బోల్డ్ నటిగా పేరుగాంచిన సిల్క్ స్మిత 80-90వ దశకాల్లో కుర్ర కారును ఓ ఊపు ఊపారు. అయితే ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యల కారణంగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురై 1996లో ఆత్మహత్య చేసుకుంది. మరణానికి ముందు ఆమె ఓ సూసైడ్‌ లేఖ కూడా రాసింది.

5 / 5
Follow Us
ట్రాఫిక్ రద్దీకి చెక్..త్వరలో అందుబాటులోకి ఎయిర్ టాక్సీలు..

సాగు భూమిలో భారీ విద్యుత్ టవర్లు.. రైతుకు నష్టపరిహారం వస్తుందా?

చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!

ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర

మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు

జ్యోతిష్య ప్రకారం ఈ 4 రాశుల మహిళలు భర్తకు ఎప్పుడూ అండగా ఉంటారట!

20 ఏళ్ల Home Loan 12 ఏళ్లలో ఎలా తీర్చాలి? ఈ ట్రిక్స్‌ పాటిస్తే..

దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లే

పూజలో దేవుడి ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి?

ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..
ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!

త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్

చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!

యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు

వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా

లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌

నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..

టాలీవుడ్‌లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్‌ చర్యలు