- Telugu News Photo Gallery Cinema photos Do You Remember This Tv Actress, She Is Brahmamudi Actress Rupa Muggalla
Actress: అయ్య బాబోయ్.. సీరియల్లో సింపుల్ లుక్స్.. నెట్టింట పిచ్చెక్కిస్తోన్న గ్లామర్ వయ్యారి.. ఎవరంటే..
ప్రస్తుతం సినిమా హీరోయిన్స్ తోపాటు సీరియల్ ముద్దుగుమ్మలకు సైతం ఫుల్ క్రేజ్ ఉంటుంది. సినీ సెలబ్రేటీలకు ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు సీరియల్స్ ద్వారా అడియన్స్ హృదయాలు గెలుచుకున్న తారలు సైతం చాలా మంది ఉన్నారు.
Updated on: Jul 16, 2025 | 10:12 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ? సీరియల్లో ఎంతో సింపుల్ గా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు నెట్టింట మాత్రం గ్లామర్ అరాచకం సృష్టి్స్తుంది. తాజాగా తన గ్లామర్ ఫోటోలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు.. ?

ఆమె మరెవరో కాదు.. బ్రహ్మముడి ఫేమ్ స్వప్న. ప్రస్తుతం బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్ అందుకుంటున్న సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. టీవీలో ఈ సీరియల్ కు విపరీతంగా అభిమానులు ఉన్నారు. ఇందులో ప్రధాన నటీనటులతోపాటు స్వప్న పాత్రకు మాత్రం మంచి క్రేజ్ ఉంది.

స్వప్న పాత్రలో మొన్నటి వరకు హామీదా నటించగా.. ఆ త్రవాత ఆమె స్థానంలోకి వచ్చింది రూప ముగ్గల్ల. ఇప్పటివరకు తెలుగులో అనేక సీరియల్స్ చేసింది. ప్రతి సీరియల్లో మెయిన్ హీరోయిన్ రోల్ కాకపోయినప్పటికీ ముఖ్య పాత్రలు పోషించింది.

ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రీల్స్, ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.ఈ అమ్మడు తన గ్లామర్ తో కవ్విస్తుంది. చీరకట్టులో ఎంతో సింపుల్ గా కనిపించిన ఈ అమ్మడు.. అందంతో కుర్రాళ్ల మనసు దోచేస్తుంది.

తాజాగా ఈ అమ్మడు ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇన్నాళ్లు సీరియల్లో సింపుల్ గా పద్దతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు నెట్టింట మాత్రం క్రేజీ ఫోటోస్ పంచుకుంటుంది. తాజాగా రూప ముగల్ల లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.




