Tollywood : కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ షేక్.. కట్ చేస్తే.. 10 ఏళ్లుగా సినిమాలకు దూరంగా..
సినీ పరిశ్రమలో నటిగా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. కెరీర్ ప్రారంభంలోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరు నటీమణులు తమ మొదటి చిత్రంతోనే అంచనాలను తలకిందులు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటారు. అలాంటి కోవకు చెందిన నటినే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న అమ్మాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
