AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అప్పట్లో డెట్టాల్ యాడ్.. ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఫాలోయింగ్ మాములుగా ఉండదు..

నటనపై ఆసక్తితో ఎంతోమంది ముద్దుగుమ్మలు సినీరంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మొదట మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో యాడ్స్ ద్వారా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత నెమ్మదిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతకీ ఆమె ఎవరో మీకు తెలుసా.. ?

Rajitha Chanti
|

Updated on: Feb 01, 2026 | 1:36 PM

Share
మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి పలు యాడ్స్ ద్వారా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా డెట్టాల్ యాడ్ ద్వారా ఫేమస్ అయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు అందుకుంది. ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె మరెవరోకాదు.. హీరోయిన్ మాళవిక శర్మ.

1 / 5
మాళవిక శర్మ..తెలుగులో పాపులర్ హీరోయిన్. మాస్ మహారాజా రవితేజ నటించిన నేలటికెట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. కానీ అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ బ్యూటీ మంచి మార్కులు కొట్టేసింది.

2 / 5
రామ్ పోతినేని సరసన రెడ్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ సైతం నిరాశే పరిచింది. ఆ తర్వాత భీమా, హరోం హర వంటి చిత్రాల్లో కనిపించినప్పటికీ ఆశించిన స్థాయిలో కలిసిరాలేదు. మొత్తానికి ఆమె చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి.

3 / 5
ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అందాలతో గత్తరలేపుతుంది. గ్లామరస్ ఫోటోషూట్లతో నెట్టింట అరాచకం సృష్టిస్తుంది ఈ అమ్మడు. గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది.

4 / 5
మాళవిక శర్మ.. 2017లో హిమాలయా, డెట్టాల్, మలబార్ వంటి ప్రకటనలలో కనిపించి పాపులర్ అయ్యింది. కేవలం నటిగానే కాకుండా న్యాయవాద వృత్తిని సైతం కొనసాగిస్తుంది. రిజ్వీ లా కాలేజీ నుండి క్రిమినాలజీలో స్పెషలైజేషన్‌తో బ్యాచిలర్ ఆఫ్ లాస్ డిగ్రీతో పట్టభద్రురాలైంది.

5 / 5
Follow Us
OTTలో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులెప్పట్నుంచంటే?

నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

బంగారం ధరలపై భారీ ఊరట.. మరోసారి పతనం.. నేటి రేట్లు ఇవే..

ఈ రాశుల వారికి శుభవార్తలే.. శుభవార్తలు.. సోమవారం దిన ఫలాలు ఇదిగో

చేపల కోసం గేలం వేస్తే.. వెన్నులో వణుకు పుట్టించే సీన్‌..!

తల్లికి వందనం 2వ విడతకు గ్రీన్ సిగ్నల్.. అరోజే అకౌంట్లోకి డబ్బులు

'విమానాన్ని కూల్చేయాలనుకున్నా.. చావంటే భయం లేదు!'

విజయవాడలో భారీ మోసం.. పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు!

ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!