AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలి సినిమా బ్లాక్ బస్టర్.. కట్ చేస్తే కనిపించకుండా పోయిన బ్యూటీ.. ఇప్పుడు ఇలా

ఈ అమ్మడి బ్యాగ్రౌండ్ మామూల్ది కాదు.. పొలిటికల్  ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. వరుసగా సినిమాలు చేసింది ఈ అందాల తార, తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేసి మెప్పించింది. కానీ ఇప్పటివరకు కేవలం ఒక్క హిట్టు మాత్రమే అందుకుంది.

Rajeev Rayala
|

Updated on: Jun 23, 2026 | 2:03 PM

Share
ఈ అమ్మడి బ్యాగ్రౌండ్ మామూల్ది కాదు.. పొలిటికల్  ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. వరుసగా సినిమాలు చేసింది ఈ అందాల తార, తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేసి మెప్పించింది. కానీ ఇప్పటివరకు కేవలం ఒక్క హిట్టు మాత్రమే అందుకుంది. అందం, అభినయంతో మంచి మార్కులే కొట్టేసింది. కానీ అవకాశాలకు మాత్రం ఆమడ దూరంలోనే ఉండిపోయింది. 

1 / 5
ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి స్టార్ అయ్యారు. కానీ ఈ ముద్దుగుమ్మ ఏకంగా ఎమ్మెల్యే కూతురు. భూమి పెడ్నేకర్, ఆయుష్ శర్మ, అరుణోదయ్ సింగ్ వంటి నటులు తమ కుటుంబ వారసత్వాన్ని వదిలి సినిమా పరిశ్రమకు వచ్చారు. సినిమాలు చేసి తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  వీరిలో కొందరు మాత్రమే సినిమాల్లో విజయం సాధించగలిగారు. 

2 / 5
కానీ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే నటి మాత్రం ఇండస్ట్రీలో స్టార్స్ అందరితో కలిసి పనిచేసింది. అనేక సినిమాల్లో నటించి మెప్పించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు ఇండస్ట్రీలో హాట్ బాంబ్ గా పేరు తెచ్చుకుంది. ఆమె మరెవరో కాదు.. నేహా శర్మ 2007లో చిరుత సినిమాతో సినీప్రయాణం స్టార్ట్ చేసింది నేహా శర్మ. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఈ తార. 

3 / 5
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిరుత మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత 2009లో వరుణ్ సందేశ్ నటించిన కుర్రాడు అనే సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు.  2010లో హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ  రామ్ చరణ్, ఇమ్రాన్ హష్మీ వంటి స్టార్ హీరోలకు జోడిగా కనిపించింది.

4 / 5
2010లో వచ్చిన ‘క్రూక్’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత నేహా శర్మకు చాలా సినిమా ఆఫర్లు రావడం ప్రారంభించాయి. కానీ 16 ఏళ్ల సినీప్రయాణంలో నేహా ఖాతాలో కేవలం ఒక్క హిట్టు మాత్రమే పడింది. నేహా తండ్రి అజిత్ శర్మ, బీహార్ శాసనసభలో భాగల్పూర్ నియోజకవర్గం నుంచి అనేకసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. నటి నేహా శర్మ 2020 నుండి చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

5 / 5
Follow Us
వైభవ్ vs శాంసన్.. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన గంభీర్?

స్నేహితుల కళ్ల ముందే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతు!

రవి, శనుల ఎఫెక్ట్.. వీరి ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం!

హైదరాబాద్‌ ట్రాఫిక్ కష్టాలకు చెక్.. లక ప్రకటన చేసిన మంత్రి పొన్నం

బృందావన్‌లోని శ్రీకృష్ణుడి వెండి రథం మాయం..!

1980s ట్రెండ్.. అప్పట్లో కుర్రాళ్ల మతిపోగొట్టిన క్రేజీ బైక్స్ ఇవే

DMartలో షాపింగ్ చేసేవారికి అదిరిపోయే టిప్స్‌.. ఇలా చేస్తే చాలు..

నెయిల్ పాలిష్‌తో క్యాన్సర్? అందులోని డేంజర్ కెమికల్స్ ఇవే

జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!

ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు