- Telugu News Photo Gallery Cinema photos Do you know who played childhood Trisha Role in Ponniyin Selvan 2 she is nila tv actress kaniya bharathi daughter telugu cinema news
Ponniyin Selvan 2: అందంలో సరిలేరు ఈమెకెవ్వరు.. పొన్నియన్ సెల్వన్ 2లో టీనేజ్ త్రిషగా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..
డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన లేటేస్ట్ చిత్రం పొన్నియన్ సెల్వన్. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు మణి. ఇందులో ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, జయం రవి, చియాన్ విక్రమ్, కార్తి ప్రధాన పాత్రలలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
Updated on: May 03, 2023 | 11:06 AM

డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన లేటేస్ట్ చిత్రం పొన్నియన్ సెల్వన్. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు మణి.

ఇందులో ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, జయం రవి, చియాన్ విక్రమ్, కార్తి ప్రధాన పాత్రలలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

యితే ఈ సినిమాలో చాలా మంది సెలబ్రెటీలు నటించినప్పటికీ అందరి చూపు ఓ అమ్మాయిపైనే ఆగిపోయింది. ప్రస్తుతం ఆ అందాల తార ఎవరనేది తెలుసుకోవడానికి నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేసారు.

తను ఎవరో కాదు.. ఈ సినిమాలు త్రిష పోషించిన కుందవై యువరాణి టీనేజ్ వయసులో ఉన్నప్పుడు కనిపించిన అమ్మాయి. తన పేరు నీలా. 'దైవం తంత వీడు', 'అంబే వా' వంటి పాపులర్ సీరియల్స్‌లో నటించిన కనియా భారతి కుమార్తె నీలా.

ఈ నేపథ్యంలో నీల తన తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.