డాక్టర్ నుంచి యాక్టర్‌గా.. హారర్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రతి హీరోయిన్‌కు స్టార్‌డమ్ రావడం అంత సులభం కాదు. కొంతమంది హీరోయిన్లు వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్లుగా ఎదిగితే.. మరికొందరు మాత్రం చిన్న చిన్న పాత్రలతోనే ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు. అలాంటి నటీమణుల్లో కామాక్షి భాస్కర్ల ఒకరు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
