అదృష్టం అంటే ఈమెదే.. తొలి సినిమాకు లక్ష.. ఇప్పుడు 10వేల కోట్లకు మహారాణి
ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ పాన్ ఇండియా లెవల్లో తోపు. హిందీ చిత్రపరిశ్రమలో 100 కోట్లు సాధించిన మొదటి హీరోయిన్ ఆమె. సినీరంగంలో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నాగార్జున, బాలకృష్ణ, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
