ఒకప్పుడు రస్నా యాడ్‌లో చేసింది.. కట్ చేస్తే ఎన్టీఆర్‌తో ఇండస్ట్రీ హిట్ కొట్టింది.. ఇప్పుడు ఇలా
సినిమా ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. కొంతమంది ఊహించని విదంగా అవకాశాలు అందుకుంటూ ఉంటారు. మరికొందరు ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ రస్నా యాడ్ ద్వారా ప్రేక్షకులను అలరించి ఆతర్వాత హీరోయిన్ అయ్యింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
