AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyani : వార్ని.. హీరోయిన్ కళ్యాణి భర్త ఎవరో తెలుసా..? ఆయన చాలా ఫేమస్

టాలీవుడ్ హీరోయిన్ కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలా కాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.  ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా రాణించింది కళ్యాణి.

Rajeev Rayala
|

Updated on: May 29, 2026 | 2:11 PM

Share
టాలీవుడ్ హీరోయిన్ కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలా కాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.  ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా రాణించింది కళ్యాణి. చూడచక్కని రూపం, చక్కటి అభినయంతో అలరించారు కళ్యాణి.

1 / 5
కళ్యాణి కావేరి అని కూడా పిలుస్తుంటారు. బాలనటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన కళ్యాణి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. రాజశేఖర్ హీరోగా వచ్చిన శేషు సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఇక ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది.

2 / 5
తెలుగు శేషు, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, లేత మనసులు, పెళ్లాంతో పనేంటి, ఆపరేషన్ దుర్యోధన , బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, వసంతం లాంటి సినిమాల్లో నటించింది. చివరిగా టాక్సీ వాల సినిమాలో హీరో వదిన పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో పెద్దగా యాక్టివ్ గా లేరు. అయితే ఆమె గురించి కొందరు అభిమానులు ఆరా తీస్తున్నారు. కళ్యాణి భర్త ఎవరో తెలుసా.? అంటూ సోషల్ మీడియాలో తెగ గాలిస్తున్నారు. 

3 / 5
ఆయన పేరు సూర్యకిరణ్.. ఆయన ఓ దర్శకుడు సుమంత్ నటించిన సత్యం సినిమాకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే పలు సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. ఆలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ్ సినిమాల్లో నటించి మెప్పించారు. అదేవిధంగా తెలుగు బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొన్నారు.  

4 / 5
సూర్యకిరణ్ నటి కళ్యాణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. సూర్యకిరణ్ దర్శకత్వంలో కళ్యాణి కొన్ని చిత్రాలలో నటించింది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఇద్దరూ విడిపోయారు. కళ్యాణి మాజీ భర్త సూర్య కిరణ్ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కళ్యాణి ఒంటరిగా ఉంటున్నారు. ఆవిడ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

5 / 5
Follow Us