Deepthi Sunaina: ఆటోలో అందాల భామ.. దీప్తి సునయన క్రేజీ ఫొటోస్
సోషల్ మీడియాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న బ్యూటీస్ లో దీప్తి సునయన ఒకరు. ఈ చిన్నదానికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ ను సొంతం చేసుకుంది దీప్తి. పలు షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ సాంగ్స్ లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
