Pan India: పాన్ ఇండియాలో టాలీవుడ్ రూల్.. అసలు పరీక్ష మొదలైందన్న క్రిటిక్స్‌..

Edited By: Prudvi Battula

Updated on: Apr 29, 2025 | 11:00 AM

ఆల్రెడీ పాన్ ఇండియా మార్కెట్‌లో మన హీరోలు జెండా పాతేశారు. ఇప్పుడు ఇండియన్ సినిమా హైదరాబాదే కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. మరి ఈ స్థాయి సరిపోతుందా.? అలా అని సరిపెట్టుకుంటే  ఇదే ప్లేస్‌లో మన సినిమా కంటిన్యూ అవుతుందా? అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందంటున్నారు క్రిటిక్స్‌.. మన హీరోలు మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి సమయం ఇదే అంటున్నారు..? ఎందుకు అనుకుంటున్నారా..? ఈ స్టోరీలో చూద్దాం.

1 / 5
ప్రజెంట్ మన మేకర్స్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ మార్కెట్ రేంజ్‌ పెరిగింది కాబట్టి బడ్జెట్‌ సమస్యలు ఎలాగూ లేవు. అందుకే ఇప్పుడు సినిమా స్పాన్‌, మేకింగ్ క్వాలిటీ మీద దృష్టి పెడుతున్నారు. అప్‌ కమింగ్ సినిమాలతో గ్లోబల్ మార్కెట్‌లోనూ మన జెండా ఎగరేయాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. అతి త్వరలోనే ఆ రోజు కూడా రావాలని మనం కూడా కోరుకుందాం.

2 / 5
మన హీరోలు ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా రేంజ్‌ దాటి గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారు. అది అంత సులువైన విషయం కాదు. గ్లోబల్ ఆడియన్స్‌ను రీచ్ అవ్వాలంటే మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలి.

3 / 5
కంటెంట్ పరంగానూ మన హీరోలు కొత్త జానర్స్‌ ట్రై చేయాలి. ప్రజెంట్ పాన్ ఇండియా సినిమా అంటే మాస్ యాక్షన్ అన్న ముద్ర పడిపోయింది. ఈ రూల్‌ను బ్రేక్‌ చేయాలి. ఆల్రెడీ ఆ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కల్కితో డిఫరెంట్ జానర్స్‌కు పాన్ ఇండియా మార్కెట్‌ క్రియేట్ చేశారు ప్రభాస్‌, ఇప్పుడు మహేష్‌, అల్లు అర్జున్‌ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు.

4 / 5
మేకింగ్ పరంగానూ మన స్టాండర్డ్స్ మరింత పెరగాలి. గ్లోబల్ ఆడియన్స్‌ను రీచ్ అవ్వాలంటే, విజువల్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్‌. ముఖ్యంగా గ్రాఫిక్స్ విషయంలో మరింత కేర్‌ తీసుకోవాలి. అప్పుడే పాన్ ఇండియా రేంజ్‌లో ప్రూవ్ చేసుకున్న మన స్టార్స్‌ గ్లోబల్ రేంజ్‌లోనూ అదే స్థాయిలో సత్తా చాటుతారు.

5 / 5