AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Colour Photo: కసిగా అవార్డు జాతీయ అవార్డు కొట్టిన కలర్ ఫోటో

68వ జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుక తాజాగా ఢిల్లీ లో అట్టహాసంగా జరుగుతోంది.  సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు

Phani CH
|

Updated on: Jul 22, 2022 | 6:54 PM

Share
 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుక తాజాగా ఢిల్లీ లో అట్టహాసంగా జరుగుతోంది.  సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు దక్కనున్నాయి. ఇక జాతీయ తెలుగు ఉత్తమ చిత్రంగా పురస్కారం అందుకుంది కలర్ ఫోటో సినిమా.

1 / 5
చిన్న సినిమాగా 100 పర్సెంట్ తెలుగు ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా జాతీయ స్థాయిలో మన్ననలు పొదడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

2 / 5
పీరియడ్‌ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను సందీప్ రాజ్‌ డైరెక్ట్ చేశారు. సుహాస్, షార్ట్ ఫిల్మ్స్‌ ఫేమస్ చాందినీ చౌదరీ హీరో హీరోయిన్లుగా నటించారు.

3 / 5
పోలీస్‌ క్యారెక్టర్లో.. పవర్‌ ఫుల్ విలన్‌గా  సునీల్ కనిపించారు. ఇక  ప్యూర్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ను అమృత ప్రొడక్షన్స్ అండ్‌ లౌక్యా ఎంటర్టైన్మెంట్స్‌ ప్రొడ్యూస్ చేసింది.

4 / 5
అయితే కోవిడ్ కారణంగా... తెలుగు ఓటీటీ ఆహాలో రిలీజై సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.  తెలుగు ప్రేక్షకులను విపరీతంగా కట్టిపడేసింది. సినిమా చూస్తున్నంత సేపు ఎమోషనల్ అయ్యేలా చేసింది. ఇక ఇప్పుడు జాతీయ ఉత్తమ తెలుగు సిమాగా నిలిచి.. అంతటా వైరల్ అవుతోంది.

5 / 5
Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి

మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..

లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి

OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..

క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?

ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర

ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?

పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..