కోట్ల ఆస్తిపాస్తులున్న ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరోయిన్.. ఎవరో కనిపెట్టరా.?
సినీ తారల జీవితం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది లగ్జరీ కార్లు, ఖరీదైన దుస్తులు, బ్రాండెడ్ వాచీలు, విలాసవంతమైన ఇళ్లు. వెండితెరపై తమ నటనతో ప్రేక్షకులను అలరించే సెలబ్రిటీలు నిజ జీవితంలోనూ ఎంతో విలాసంగా జీవిస్తుంటారని చాలామంది భావిస్తారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాధారణంగా ఉండటానికి ఇష్టపడతారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
