Tollywood : ఇండస్ట్రీలో తండ్రికొడుకులు ఇద్దరితో కలిసి నటించిన హీరోయిన్.. ఇప్పుడు ఆ స్టార్ హీరోకు భార్య..
సినీరంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. కెరీర్ ప్రారంభంలోనే తండ్రికొడుకులు ఇద్దరితో కలిసి నటించింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
