Tollywood : చేసింది నాలుగే సినిమాలు.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన హీరోయిన్.. రీఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ..
ప్రస్తుతం ఈ హీరోయిన్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతూనే, సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్‌ను ఫిదా చేస్తోంది. అప్పట్లో ఆమె తొలి సినిమా అనుభవాలు, నాటి షూటింగ్ విశేషాలు మరోసారి నెట్టింట చర్చకు వచ్చాయి. ఆ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అభిమానులు ఆ ఫోటోలను లైక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
