AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 19 ఏళ్ల వయసులోనే 30 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఈ అమ్మడు డెడికేషన్‏కు దండం పెట్టాల్సిందే..

సాధారణంగా సినీరంగంలో హీరోయిన్స్ తమ ఆరోగ్యం, ఫిట్నెస్, లుక్స్ పై ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇండస్ట్రీలో నటీనటులుగా గుర్తింపు రావాలంటే టాలెంట్, అదృష్టంతోపాటు అందం కూడా ముఖ్యమే. అయితే ఓ హీరోయిన్ మాత్రం 19 ఏళ్ల వయసులోనే ఏకంగా 30 కిలోల బరువు తగ్గింది. ఆమె ఎవరంటే..

Rajitha Chanti
|

Updated on: Jan 18, 2025 | 1:25 PM

Share
ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నటిగా తనకంటూ మంచి ఇమేజ్  క్రియేట్ చేసుకుంటుంది. అటు సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట హీటెక్కిస్తుంది. తాజాగా 19 ఏళ్ల వయసులో ఆమె ఎలా ఉందో త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

1 / 5
ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? తనే బాలీవుడ్ బ్యూటీ శ్రేయా చౌదరి. బండిష్ బందిపోట్ల సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. తాజాగా సోషల్ మీడియాలో తన వెయిట్ లాస్ గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది.

2 / 5
కొన్నాళ్లపాటు ఆమె బరువు సమస్యతో ఎంతగా ఇబ్బందిపడిందో చెప్పుకొచ్చింది. 19 ఏళ్ల వయసులోనే ఆమె చాలా బరువు పెరిగింది. దీంతో డిస్క్ స్లిప్డ్‌తో బాధపడిందట. తనను తాను మార్చుకోవడానికి ఎంతగానో కష్టపడిందట.

3 / 5
19 ఏళ్ల వయసులోనే అధికంగా బరువు పెరగడంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని.. దీంతో తన ఆరోగ్యం సైతం పాడైందని చెప్పుకొచ్చింది. చిన్న వయసులోనే స్లిప్ డిస్క్ రావడంతో మరిన్ని సమస్యలతో పోరాడాల్సి వచ్చిందని తెలిపింది.

4 / 5
కానీ 21 సంవత్సరాలు వచ్చేసరికి తాను 30 కిలోల బరువు తగ్గానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తన ఫిట్నెస్, లుక్స్ పై దృష్టి పెట్టినట్లుగా తెలిపింది. జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతుందని ఎదుర్కొని ముందుకు సాగాలని తెలిపింది.

5 / 5
Follow Us
వారానికి మూడు సార్లు తాగితే చాలు.. ఈ గంజే మీకు అమృతం అవుద్దీ

ముజ్తబాను చికిత్స కోసం చైనాకు తీసుకువెళ్లారా?

కుక్కల ఇంజెక్షన్‌తో హత్య.. కుటుంబంతో ఆత్మహత్య చేసుకున్న నిందితుడు!

వీటి విధానాలు, పద్దతులే వేరు..
వీటి విధానాలు, పద్దతులే వేరు..
ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక రైళ్లు

500 ఏళ్ల చరిత్ర కలిగిన రాయలనాటి తీపి వంటకం..లాభాలు తెలిస్తే వదలరు

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్యాస్టింగ్ డైరెక్టర్..

ఒక్క ముక్క తింటే ఒంట్లో రక్తం ఫుల్లుగా పడుతుంది..

వాట్ ఏ ప్లానింగ్.. వాట్ ఏ విజన్.. పిచ్చొళ్లు అయిపోయారంతా.. వీడియో

టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవికి గంభీర్ ఫ్రెండ్ రాజీనామా?