Sonu Sood: సోనూ భాయ్‌కు అరుదైన గౌరవం.. ఉబ్బితబ్బిబ్బవుతున్న బాలీవుడ్ రియల్ హీరో..(Photo Gallery)
సోనూసూద్‌కు అరుదైన గౌరవం. స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానంపై సోనూసూద్ ఫోటోలు ముద్రణ. ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూసూద్ అంటూ క్యాప్షన్...
Mar 20, 2021 | 8:27 PM
స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానంపై సోనూసూద్ ఫోటోలు ముద్రణ
ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూసూద్ అంటూ క్యాప్షన్
సొంత ఖర్చుతో దేశీయ విమాన సంస్థ ఇలా గౌరవం ఇవ్వడం ఇదే మొదటిసారి