వెండితెర మీద నయా హిట్ ఫార్ములా.. రీసెంట్ టైమ్స్‌లో బిగ్ హిట్స్

| Edited By: Shaik Madar Saheb

Nov 25, 2024 | 9:13 PM

సిల్వర్‌ మీద నయా సక్సెస్ ఫార్ములా సందడి చేస్తోంది. ఈ ఫార్ములాతో రీసెంట్ టైమ్స్‌లో బిగ్ హిట్స్ అందుకుంటున్నారు సౌత్, నార్త్ మేకర్స్‌. ఈ జోనర్‌లో చిన్న సినిమాలు కూడా మంచి విజయాలు సాదిస్తుండటంతో మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. శివకార్తికేయన్‌, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అమరన్‌, బయోగ్రాఫికల్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించిన.

1 / 5
సిల్వర్‌ మీద నయా సక్సెస్ ఫార్ములా సందడి చేస్తోంది. ఈ ఫార్ములాతో రీసెంట్ టైమ్స్‌లో బిగ్ హిట్స్ అందుకుంటున్నారు సౌత్, నార్త్ మేకర్స్‌. ఈ జోనర్‌లో చిన్న సినిమాలు కూడా మంచి విజయాలు సాదిస్తుండటంతో మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.

2 / 5
శివకార్తికేయన్‌, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అమరన్‌, బయోగ్రాఫికల్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించిన. ఈ సినిమాలో మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో నటించారు శివ కార్తికేయన్‌. యుద్ధంలో అమరుడైన ఓ సైనికుడి కథగా తెరకెక్కిన ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది.

3 / 5
ఈ ట్రెండ్ కోవిడ్ టైమ్‌లో సంచలన విజయం సాధించిన షేర్షా సినిమాతో మొదలైంది. సిద్ధార్ధ్ మల్హాత్రా, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన ఈ సినిమా కార్గిల్ వార్ నేపథ్యంలో తెరకెక్కింది. వార్ బ్యాక్‌ డ్రాప్ మూవీనే అయినా ఈ సినిమాను ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చేసింది మాత్రం ప్రేమ కథే. తరువాత బవాల్‌ సక్సెస్‌లోనూ ఈ ఫార్ములానే హెల్ప్ అయ్యింది.

4 / 5
ఈ ట్రెండ్ సౌత్‌లోనూ గట్టిగానే కనిపిస్తోంది. యుద్ధంతో రాసిన ప్రేమకథగా తెరకెక్కిన సీతారామమ్‌ కూడా కాసుల పంట పండించింది. సైనికుడితో ప్రేమలో పడిన యువరాణి కథకు హోల్‌ ఇండియా ఫిదా అయ్యింది.

5 / 5
మేజర్ సినిమాలో అడివి శేష్‌ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు. సక్సెస్ అందుకున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ప్రభాస్‌ ఫౌజీ కూడా వార్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ప్రేమకథే అన్న టాక్ వినిపిస్తోంది.