Bigg Boss: ఉన్నట్లుండి పొలం బాట పట్టిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?
సాధారణంగా ఈ బిగ్ బాస్ తెలుగు బ్యూటీ ఎప్పుడూ చూసినా ట్రెండీగా నే కనిపిస్తుంటుంది. ఫ్యాషనబుల్ డ్రెస్సుల్లో గ్లామరస్ గా దర్శనమిస్తూ కుర్రకారును కవ్విస్తూ ఉంటుంది. అయితే ఉన్నట్లుండి ఈ ముద్దుగుమ్మ పొలం బాట పట్టింది. బురద మట్టిలో దిగి నార్లు వేసింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
