AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ హీరోయిన్స్ ను బీట్ చేస్తున్న వయ్యారి భామ

గతంతో పోల్చుకుంటే ఇప్పుడు హీరోయిన్ అవకాశాలు అందుకోవడం కొంత సులభం అయ్యిందనే చెప్పాలి. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది హీరోయిన్స్ పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు సినిమాల్లో అవకాశాలు పెరిగాయి. సోషల్ మీడియా ద్వారా చాలా మంది ముద్దుగుమ్మ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

Rajeev Rayala
|

Updated on: Jul 12, 2026 | 2:24 PM

Share
సోషల్ మీడియా ద్వారా చాలా మంది ముద్దుగుమ్మ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అలా వచ్చారు. ఇన్ స్టా గ్రామ్ వీడియోలు, యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా క్రేజ్ సొంతం చేసుకొని ఆతర్వాత హీరోయిన్స్ గా వచ్చిన వారు చాలా మంది ఉన్నారు.

1 / 6
ఇప్పటికే దీపికా పిల్లి, వైష్ణవి చైతన్య, చాందిని చౌదరి ఇలా చాలా మంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియా నుంచి హీరోయిన్స్ గా మారిన వారే.. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు మరో ముద్దుగుమ్మ వస్తుందంటున్నారు నెటిజన్స్. ఆమె ఖచితంగా హీరోయిన్ అవుతుంది అంటూ బల్లగుద్ది చెప్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరో కాదు.. అందాల భామ, బిగ్ బాస్ బ్యూటీ రమ్య మోక్ష..

2 / 6
ఆలేఖ చిట్టి పికిల్స్.. ఆ మధ్య బాగా పాపులర్ అయ్యింది ఈ పేరు. పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెట్టిన ముగ్గురు అక్కా చెల్లెళ్ల గురించి తెలియని వారు ఉండరు. సోషల్ మీడియా ద్వారా తమ పికెల్స్ ను పాపులర్ చేసుకున్నారు ఈ ముగ్గురు. అయితే పికిల్స్ రేటు గురించి ఓ నెటిజన్ అడగడం.. తన్ని ఇష్టమొచ్చినట్టు తిట్టడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వీరి పై నెటిజన్స్ విరుచుకుపడ్డారు. 

3 / 6
రమ్య మోక్ష.. ఈ చిన్నది తన అందంతో కుర్రకారును కవ్విస్తుంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రీల్స్ కు మంచి క్రేజ్ ఉంది. ఆమధ్య ఓ సినిమాలో నటించింది రమ్య మోక్ష.. అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న వచ్చినవాడు గౌతమ్ అనే సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా ఇంతవరకు ఎక్కడ అడ్రస్ లేదు. 

4 / 6
ఇదిలా ఉంటే రమ్య తెలుగు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి అందరిని ఆకట్టుకుంది. వైల్డ్ కాదు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఉన్నది కొన్ని రోజులే కానీ బాగానే హడావిడి చేసింది. వెళ్లిన వెంటనే గొడవలు, గోలలు ఇలా రచ్చ చేసి  ఆతర్వాత ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. 

5 / 6
ఇదిలా ఉంటే రమ్య సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేసింది. ఈ చిన్నది షేర్ చేసే వర్కౌట్ వీడియోలు కుర్రాళ్లను కవ్విస్తున్నాయి. పక్క హీరోయిన్ మెటిరీయల్, ఈ బ్యూటీ హీరోయిన్ అవ్వడం గ్యారెంటీ అంటున్నారు నెటిజన్స్. ఇండస్ట్రీకి హీరోయిన్ దొరికేసిందిరోయ్ అంటున్నారు కుర్రాళ్ళు. ఈ అమ్మడు తన ఫొటోలతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా  చేస్తుంది. 

6 / 6
Follow Us
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే

కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా

నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు

అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!

కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్

ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..

తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తినొచ్చా

ఛీ..నువ్వు తల్లివేనా.. మద్యం మత్తులో చిన్నారిని ఏం చేసిందంటే?

టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా?

శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..