- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Fame Divi Vadthya Latest Stunning Photos Goes Viral
Divi Vadthya: వారెవ్వా.. ఒంపుసొంపుల వయ్యారి.. దివి అందాల నయగారం.. బిగ్‍బాస్ బ్యూటీ కవ్వించే ఫోజులు..
సోషల్ మీడియాలో నెటిజన్లకు కునుకు లేకుండా చేస్తోంది బిగ్ బాస్ బ్యూటీ దివి వైద్య. రెగ్యులర్గా క్రేజీ గ్లామర్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు తెగ వైరలవుతున్నాయి. అంతేకాదు అటు అందమైన ప్రేమ కవిత్వాలు సైతం అభిమానులతో పంచుకుంటుంది ఈ వయ్యారి.
Updated on: Apr 06, 2025 | 8:30 AM

బిగ్ బాస్ రియాల్టీ షోతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది దివి వైద్య. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హైదరాబాదీ చిన్నది.. ఇప్పుడు సూపర్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. నిత్యం నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

మహేష్ బాబు నటించిన మహర్షి, మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. ఇటీవలే లంబసింగి సినిమాతో కథానాయికగానూ అలరించింది. ప్రస్తుతం దివి తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.

అలాగే ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. బ్లూ కలర్ లెహంగాలో మరింత అందంగా మెరిసిపోతుంది దివి.

బ్లూ కలర్ లెహంగాలో మోడ్రన్ టచ్ ఇస్తూ వయ్యారంగా ఫోటోలకు ఫోజులిచ్చింది దివి. అలాగే కొన్నాళ్లుగా తన ఫోటోలకు ప్రేమ కవిత్వాలను జోడిస్తూ నెటిజన్లను ఇంప్రెస్ చేస్తుంది ఈ వయ్యారి. ఇప్పుడు మరోసారి ప్రేమ కవిత్వం పంచుకుంది.

"నువ్వు చూసి వెళ్ళిపోతావు.. నీకు కనపడని దృశ్యంలా నేను మిగిలిపోతాను.. నువ్వు కౌగిలించుకుని వెళ్ళిపోతావు..నేను స్పర్శ తాలూకు చెరసాలలో బందీనవుతాను" తను రాసాడంటూ ప్రేమ కవిత్వాన్ని పంచుకుంది.

అటు సంప్రదాయ చీరకట్టులో.. ఇటు మోడ్రన్ డ్రెస్సులలో అందాల ఫోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది దివి. కాటుక కళ్లతో.. చూడచక్కని రూపంతో చూసేందుకు రెండు కళ్లు సరిపోవు అనేట్టుగా హృదయాలను దొచేస్తుంది.

ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్న దివి.. అటు హీరోయిన్ గా సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఇటీవలే లంబసింగి సినిమాతో అలరించిన సంగతి తెలిసిందే.




