AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యూట్ లుక్స్‌తో కేక పెట్టించిన కుర్ర భామ.. దివి అదరగొట్టిందిగా..!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మల్లో దివి ఒకరు. బిగ్ బాస్ ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది వయ్యారి భామ దివి. బిగ్ బాస్ కంటే ముందు దివి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించింది. ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో నటించి ఆకట్టుకుంది.

Rajeev Rayala
|

Updated on: Aug 16, 2025 | 2:29 PM

Share
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మల్లో దివి ఒకరు. బిగ్ బాస్ ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది వయ్యారి భామ దివి. బిగ్ బాస్ కంటే ముందు దివి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించింది. ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే 

1 / 5
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే దివి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో తన అందాలతో పాటు ఆటతోనూ మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. బిగ్ బాస్ తో ఒక్కసారిగా దివి క్రేజ్ పెరిగిపోయింది. 

2 / 5
ఇక బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రాణించింది ఈ చిన్నది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కానీ ఈ బ్యూటీ ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు అందుకుంది. 

3 / 5
ఇక సోషల్ మీడియాలో ఓ  రేంజ్ లో అందాలతో ఆరబోసింది ఈ చిన్నది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దివికి ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేదు. కానీ ప్రైవేట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది దివి. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది.

4 / 5
తాజాగా దివి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దివి తాజాగా నేచురల్ ఫోటోలను పంచుకుంది. ప్రకృతిని ఆహ్లాదిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి. 

5 / 5
Follow Us
ఇంట్లో మనశ్శాంతి లేదా?.. రాక్ సాల్ట్‌తో ఇలా చేయండి

పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్..

మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు
మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు
మొదటిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఇవి తప్పక తెలుసుకోండి

పక్కా కొలతలతో రవ్వ లడ్డు.. తిన్న వాళ్ళు మెచ్చుకోవాల్సిందే

పుష్యరాగం ధరించాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తప్పనిసరిగా..

బిలియన్ డాలర్ల సారీ..! ఇండియాతో ఎందుకీ తొండాట?

రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా.. సీక్రెట్ టిప్‌తో ఇలా చేయండి

అర్ధరాత్రి శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజల్: జబర్దస్త్ నటుడి భార్య

వేగంగా బరువు తగ్గుతున్నారా? ఆకలి తగ్గిపోతోందా? అస్సలు నిర్లక్ష్యం