AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divi Vadthya: పల్లెటూరి పిల్లలా అందాలతో ఆకట్టుకున్న బిగ్ బాస్ బ్యూటీ దివి..

బిగ్ బాస్ పుణ్యమా అని పాపులారిటీ తెచ్చుకున్న భామల్లో దివి ఒకరు. బిగ్ బాస్ గేమ్ షోకు వెళ్లక ముందు ఈ అమ్మడు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో నటించింది దివి. ఇక బిగ్ బాస్ లో తనదైన ఆటతో ఆకట్టుకుంది. అలాగే గ్లామర్ షోతోనూ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది దివి. ఈ అమ్మడు తన అందంతో కుర్రకారును కవ్విస్తుంది. 

Rajeev Rayala
|

Updated on: Aug 30, 2023 | 7:03 AM

Share
బిగ్ బాస్ పుణ్యమా అని పాపులారిటీ తెచ్చుకున్న భామల్లో దివి ఒకరు. బిగ్ బాస్ గేమ్ షోకు వెళ్లక ముందు ఈ అమ్మడు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. 

1 / 5
ముఖ్యంగా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో నటించింది దివి. ఇక బిగ్ బాస్ లో తనదైన ఆటతో ఆకట్టుకుంది. అలాగే గ్లామర్ షోతోనూ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది దివి. ఈ అమ్మడు తన అందంతో కుర్రకారును కవ్విస్తుంది. 

2 / 5
బిగ్ బాస్ 4లో ఈ అమ్మడు ఆట తీరు మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆకట్టుకుంది. బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడికి పలు సినిమాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో దివి చిన్న పాత్రలో నటించింది. 

3 / 5
ఆతర్వాత ఈ అమ్మడు ఒకటి రెండు ప్రైవేట్ ఆల్బమ్స్ లో కనిపించి మెప్పించింది. ఆ ఆల్బమ్ సోషల్ మీడియాలో మంచి వ్యూస్ ను రాబట్టుకుంది. ఇక ఈ చిన్నది తన అందాలతో కుర్రకారును ఆకర్షిస్తుంది. సోషల్ మీడియాలో ఫొటోలతో సందడి చేస్తుంది. 

4 / 5
తాజాగా దివి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. పల్లెటూరి పడుచులా ఫోటోలకు ఫోజులిచ్చింది దివి. ఈ ఫొటోల్లో దివి అందాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. హీరోయిన్స్ ఏమాత్రం తీసిపోదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

5 / 5
Follow Us
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..

నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?

తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే

ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు

స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్

'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే

డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి