- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss 7 Telugu Contestant Nayani Pavani beautiful photos goes viral telugu movie news
Nayani Pavani: అరరె.. హృదయాలను దోచేసే అందం ఈ అమ్మాయి సొంతం.. బిగ్బాస్ బ్యూటీ నయని పావని ఫోటోస్..
నయని పావని.. ఒకప్పుడు ఈ పేరు అంతగా ఎవరికి తెలియదు. కానీ బిగ్బాస్ రియాల్టీ షోతో ఈ అమ్మాయి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. బిగ్బాస్ సీజన్ 7లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఉన్నది ఒక్క వారమే అయినా తన ఆట తీరుతో అందరికి గుర్తుండిపోయింది నయని పావని. నయని పావని ఎలిమినేట్ అయినప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా శివాజీతో నయని బాండింగ్ గురించి చెప్పక్కర్లేదు.
Updated on: Nov 19, 2023 | 7:59 PM

నయని పావని.. ఒకప్పుడు ఈ పేరు అంతగా ఎవరికి తెలియదు. కానీ బిగ్బాస్ రియాల్టీ షోతో ఈ అమ్మాయి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది.

బిగ్బాస్ సీజన్ 7లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఉన్నది ఒక్క వారమే అయినా తన ఆట తీరుతో అందరికి గుర్తుండిపోయింది నయని పావని.

బిగ్బాస్ సీజన్ 7లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఉన్నది ఒక్క వారమే అయినా తన ఆట తీరుతో అందరికి గుర్తుండిపోయింది నయని పావని.

నయని పావని ఎలిమినేట్ అయినప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా శివాజీతో నయని బాండింగ్ గురించి చెప్పక్కర్లేదు.

అలాగే యావర్ కెప్టెన్ కావడంలో నయని పాత్ర ఎక్కువే ఉంది. చివరి క్షణంలో కీ తీసుకువచ్చి యావర్ చేతికందించింది. దీంతో యావర్ కెప్టన్ అయ్యాడు.

సోషల్ మీడియాలో నయని పావని తెగ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా ఎల్లో శారీలో అచ్చం ముద్దబంతి పువ్వులా మెరిసిపోయింది నయని. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.




