Bhumika Chawla: భూమిక చావ్లా లేటెస్ట్ బ్యూటీ ఫుల్ ఫోటోలు.. ఎంత క్యూట్‌గా ఉందో..!
సీనియర్ బ్యూటీ భూమిక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టి వరుసగా సినిమాలు చేస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది భూమిక. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది ఈ బ్యూటీ. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
