ఈషా రెబ్బా చీరలో అదిరిందబ్బా!
తెలుగు అమ్మాయి ఈసా రెబ్బ గురించి పరిచయం అవసరం లేదు. అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.అంతేకాకుండా ఎప్పటికప్పుడు వరస ఫొటోషూట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5