AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రంగు రంగుల గాజులతో అందంగా రాములమ్మ.. ఎంత బాగుందో కదా..

అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ తన అందంతో ఎపపుడూ కుర్రకారును మాయ చేస్తూనే ఉంటుంది. తాజాగా వైట్ డ్రెస్ లో కలర్ ఫుల్ చున్నీ వేసుకొని, రంగు రంగుల గాజులతో తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Apr 12, 2025 | 5:01 PM

Share
బ్యూటీ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. పటాస్ కామెడీ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ నటి, తర్వాత యాంకర్ గా వరసగా షోలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

1 / 5
సుమ తర్వాత యాంకర్ గా మంచి ఫేమ్ ఉన్న ముద్దుగుమ్మ అంటే శ్రీముఖినే. ఈ అమ్మడు చాలాషోలకు హోస్ట్ గా వ్యవహరిస్తుంది. అంతే కాకుండా పలు సినిమాల్లో కూడా నటిస్తూ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2 / 5
అంతే కాకుండా ఈ చిన్నది ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వరస ఫొటోషూట్ తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.

3 / 5
తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ తెలుపు రంగు డ్రెస్ లో అందంగా రెడీ అయ్యి, తన క్యూట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

4 / 5
దీంతో ఈ  ఫొటోస్ చూసిన నెటిజన్స్, రంగు రంగుల గాజులతో అందంగా ముస్తాబై చూడ చక్కగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
Follow Us
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!

రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!

కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..

కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే

50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి

Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?