కొంటె చూపుతో కవ్విస్తున్న శ్రీముఖి.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
అందాల ముద్దుగుమ్మ యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా, ట్రెడిషనల్ లుక్‌లో అందంగా తయారై, తన కొంటె చూపుతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5