Megastar Chiranjeevi: చిరంజీవి స్టైలిష్ లుక్స్‌పై బండ్ల గణేశ్ ఆసక్తికర కామెంట్స్.. మీ స్టైల్ ని చూసాకే..
చిరంజీవి స్టైలిష్ లుక్స్‌పై బండ్ల గణేశ్ చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆరు పదుల వయస్సులోనే మెగాస్టార్ ఎంతో స్టైలిష్‌గా ఉన్నారంటూ ఆయన ఫ్యాన్స్ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు...