AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూటు మార్చనున్న బాలయ్య.. ఇక నుంచి అంతా స్పెషలేనా?

ఇకపై రెగ్యులర్‌ సినిమాలకు బాలకృష్ణ ఓకే చెప్పరా? ఆయనేం చేసినా స్పెషల్‌గా ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారా? ఫ్యాన్స్ కి కావాల్సిన వినోదాన్ని అందిస్తూనే, నా రూట్‌ సెపరేట్‌ అంటూ పెక్యులియర్‌గా ప్లాన్‌ చేసుకుంటున్నారా? ఆయన వికీపీడియాను చూసేవారికి ఈ విషయమే అనిపిస్తోంది.

Samatha J
|

Updated on: Aug 14, 2025 | 7:45 PM

Share
అఖండ సినిమా సీక్వెల్‌ అఖండ తాండవంని కంప్లీట్‌ చేసే పనిలో ఉన్నారు నందమూరి బాలకృష్ణ అండ్‌ డైరక్టర్‌ బోయపాటి శ్రీను. ఫస్ట్ పార్టు ఎంత సౌండ్‌ చేసిందో, అంతకు మించిన సక్సెస్‌ కావడానికి అన్ని రకాలా సిద్ధమవుతోంది అఖండ సీక్వెల్‌.

1 / 5
ఈ ప్రాజెక్ట్ కంప్లీట్‌ కాగానే జైలర్‌ సీక్వెల్‌ సెట్స్ కి వెళ్తారు నందమూరి బాలకృష్ణ. ఆల్రెడీ కూలీలో నాగార్జునతో పనిచేసిన రజనీకాంత్‌, జైలర్‌ సీక్వెల్‌లో నందమూరి బాలకృష్ణకు ఎలాంటి రోల్‌ ఆఫర్‌ చేస్తారోననే ఆసక్తి సర్వత్రా మెండుగా కనిపిస్తోంది. సూపర్‌ హిట్‌ జైలర్‌కి సీక్వెల్‌గా తెరకెక్కనున్న సెకండ్‌ పార్ట్ మీద ట్రేడ్‌ వర్గాల్లో ఆల్రెడీ సూపర్‌ డూపర్‌ అంచనాలున్నాయి.

2 / 5
ఈ సినిమా కంప్లీట్‌ ‌ అయిన తర్వాతో, సైమల్‌ టైనియస్‌గానో గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తారు నందమూరి బాలకృష్ణ. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వీరసింహారెడ్డిని మించేలా, అంతకన్నా డిఫరెంట్‌గా ఉండేలా కథను ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.

3 / 5
ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న విషయం ప్రకారం.. బాలయ్య కోసం గోపీచంద్‌ ఓ వినూత్నమైన ఎపిక్‌స్టోరీని ప్లాన్‌ చేస్తున్నారట. చరిత్రను.. వర్తమానాన్ని ముడిపెడుతూ కథను సిద్ధం చేశారట.

4 / 5
యాక్షన్‌ సీక్వెన్స్ భారీ స్థాయిలో ప్లాన్‌ చేస్తున్నారట. చారిత్రక సినిమా అనగానే గౌతమీ పుత్ర శాతకర్ణిని గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్.

5 / 5