AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kavya Kalyanram: కేకపెట్టించిన కావ్య కళ్యాణ్ రామ్.. కొత్త ఫోటోలు క్రేజీగా ఉన్నాయిగా

తెలుగులో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పదుల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసి ఇప్పుడు హీరో, హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు..ఆమే క్రేజీ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్.ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

Rajeev Rayala
|

Updated on: Aug 13, 2025 | 1:58 PM

Share
తెలుగులో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పదుల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసి ఇప్పుడు హీరో, హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు..ఆమే క్రేజీ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్.

1 / 5
ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. గంగోత్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. మసూద సినిమాతో హీరోయిన్ గా మారింది కావ్య కళ్యాణ్  రామ్. 

2 / 5
 తొలి సినిమాతోనే హీరోయిన్ గా ఆకట్టుకుంది. తన నటనతో మెప్పించింది ఈ చిన్నది. ఆతర్వాత వేణు దర్శకత్వంలో బలగం సినిమాలో నటించింది. బలగం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

3 / 5
కానీ ఆతర్వాత ఆమె హీరోయిన్ గా చేసిన ఉస్తాద్ సినిమా డిజాస్టర్ అయ్యింది. శ్రీ సింహ హీరోగా నటించిన ఈ సినిమా తర్వాత కావ్య సినిమాలకు గ్యాప్ తీసుకుంది. సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది. 2023లో వచ్చిన ఉస్తాద్ సినిమా తర్వాత కావ్య కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు

4 / 5
కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో ప్రేక్షకులను కవ్విస్తుంది కావ్య. కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది. 

5 / 5
బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో పెద్ద తప్పు..

20 మ్యాచ్‌ల్లో అట్టర్ ఫ్లాప్.. టీ20 ప్రపంచకప్ నుంచి స్కై ఔట్

కళ్లు పొడిబారుతున్నాయా.. చూపు పోయే ప్రమాదం ఉంది జాగ్రత్త!

మనసుల్లో రారాజు.. ఇమ్మూ జర్నీ వీడియో గూస్ బంప్స్..

ఆర్మీ కొలువులకు 40% మార్కులతోనే ఎంపిక.. సెలక్షన్‌ ఎలా ఉంటుందంటే?

Jailer2: రజనీ మాస్ ఎంటర్‌టైనర్‌లో ఆ బ్యూటీకి స్పెషల్ సాంగ్ ఛాన్స్

రష్మిక సీక్రెట్ పార్టీలో.. ఆ 'మిస్టరీ బ్యూటీ'! ఎవరు?

ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. 15కు చేరిన మృతుల సంఖ్య!

100 కోట్లు టు 1000 కోట్లు.. రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్

20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన బుడ్డోడు