AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pranitha Subhash: సినిమాలు లేవు.. కానీ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ప్రణీత సుభాష్

ప్రణీత సుభాష్.. హీరోయిన్ గా సినిమాలు చేసి ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది ఈ భామ. ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే తన అందంతో మెప్పించింది ఈ అందాల భామ. తర్వాత సిద్దార్థ్ సరసన తెలుగులో తను నటించిన బావ (2010) సినిమా తనకు మంచి పేరును తీసుకొచ్చింది.

Rajeev Rayala
|

Updated on: Feb 14, 2026 | 2:07 PM

Share
ప్రణీత సుభాష్.. హీరోయిన్ గా సినిమాలు చేసి ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది ఈ భామ. ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే తన అందంతో మెప్పించింది ఈ అందాల భామ. 

1 / 5
తర్వాత సిద్దార్థ్ సరసన తెలుగులో తను నటించిన బావ (2010) సినిమా తనకు మంచి పేరును తీసుకొచ్చింది. ఆ తరువాత వరుసగా ఆఫర్స్ అందుకుంది. అందం అభినయం రెండింటితో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
ఆ మధ్యన హిందీలోనూ కొన్ని సినిమాలు చేసింది. కానీ అవి అంతగా ఆకట్టుకోలేదు. అయితే తెలుగులోనే ఈ ముద్దుగుమ్మ బాగా ఫేమస్. సిద్ధార్థ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, రామ్, మంచు విష్ణు వంటి స్టార్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేసింది అందాల తార.

3 / 5
మెయిన్ హీరోయిన్ గా నటించిన ఈ చిన్నది ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం ఈ చిన్నది సినిమాలు గ్యాప్ ఇచ్చింది. పెళ్లైన ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది ప్రణీత. అయినా కూడా ఈ చిన్నదాని గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు.

4 / 5
ఇక సినిమాలకు దూరం అయిన ఈ చిన్నది సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. పెళ్లినా కూడా గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది. తాజాగా మరోసారి క్రేజీ ఫోటోలు షేర్ చేసింది ఈ వయ్యారి భామ.

5 / 5
Follow Us
ప్రపచంలో అత్యధిక జీతం తీసుకునే వ్యక్తి ఈయనేనట.. సాలరీ ఎంతంటే?

వీరికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద నష్టమే

ఇంట్లో ఈ మొక్కలు పెట్టకండి.. కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు..

‘కింగ్‌ ఆఫ్‌ పాప్‌’ మైఖేల్ జాక్సన్‌.. జీవితంలో ఇంత విషాదం ఉందా?

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. మానస్ మాటలు మరింత ఆజ్యం..

వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?

కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ

ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్

ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా