AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా ఆయన బంగారం..! ప్రేమ, పెళ్లి గురించి అవికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నటి అవికా గోర్ రీసెంట్ గా అగ్లీ స్టోరీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది అవికా. తన ఏడేళ్ల ప్రేమ వివాహం, పెళ్లి తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి తెలిపింది

Rajeev Rayala
|

Updated on: May 24, 2026 | 2:15 PM

Share
నటి అవికా గోర్ రీసెంట్ గా అగ్లీ స్టోరీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది అవికా. తన ఏడేళ్ల ప్రేమ వివాహం, పెళ్లి తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి తెలిపింది అవికా. బాలికా వధు వంటి సీరియల్ తో చిన్నతనంలోనే ఆమె కెరీర్ ప్రారంభమైంది. ముంబైలో పెరిగిన అవికాకు రాజస్థానీ భాషపై అవగాహన లేకపోయినా, బాలికా వధులో రాజస్థానీ పాత్రకు ఎంపికైంది. ఈ సీరియల్ విజయం ఆమెకు విశేష గుర్తింపు తెచ్చింది.

1 / 5
ఆ తర్వాత 15 ఏళ్ల వయస్సులో ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. తాను సినిమాల్లోకి రావాలని, ప్రత్యేకించి తెలుగు చిత్రాలు చేయాలని ఎప్పుడూ అనుకోలేదని, కానీ ఇదంతా అనూహ్యంగా జరిగిందని అవికా తెలిపింది. తన కెరీర్ వేగంగా సాగిందని, బాలికా వధు, ఉయ్యాల జంపాల వంటి డ్రీమ్ రోల్స్ చిన్నతనంలోనే దక్కాయని అవికా చెప్పుకొచ్చింది. తనది ప్రేమ వివాహమని, ఏడేళ్ల నుంచి తమకు ఒకరి గురించి మరొకరికి తెలుసని తెలిపింది. తన తల్లి ఆరు నెలల్లోనే తన భర్తను ఒప్పుకున్నారని అవికా గోర్ పేర్కొంది.

2 / 5
పెళ్లి తర్వాత తమ దాంపత్య జీవితం చాలా సంతృప్తికరంగా ఉందని, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి ఎదుగుదలకు మరొకరు మద్దతు ఇస్తూ తమ సంబంధాన్ని నిర్వహిస్తున్నామని తెలిపింది. సామాజిక మాధ్యమాల ప్రభావం తమ సంబంధంపై ఉండదని, తాము వాటికి అతీతంగా ఆలోచిస్తామని అవికా తెలిపింది. తామిద్దరూ ఒకరికొకరు చాలా సపోర్ట్ గా ఉంటామని , తమ తల్లిదండ్రుల బంధాన్ని ఆదర్శంగా తీసుకుంటామని అవికా చెప్పుకొచ్చింది. తన భర్త కార్పొరేట్ రంగంలో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారని, ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అని అవికా తెలిపింది.

3 / 5
ఆయన బెంగళూరులో పనిచేసి ప్రస్తుతం బ్యాంకాక్‌లో స్థిరపడ్డారని. అవికా కూడా బ్యాంకాక్‌లోనే నివసిస్తున్నప్పటికీ, సినిమాల కోసం ఇండియాకు వస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చింది. తమ కెరీర్లు వేర్వేరు అయినప్పటికీ, ఒకరికొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి ఎదుగుదలకు మరొకరు మద్దతు ఇస్తూ తమ జీవితాన్ని సమతుల్యం చేసుకున్నట్లు తెలిపింది. తన భర్త తన వృత్తిని మాత్రమే కాకుండా, వ్యక్తిగా తనను అర్థం చేసుకుంటారని, తన పని వల్ల కాకుండా తన వ్యక్తిత్వం వల్ల తనను ప్రేమిస్తారని అవికా తెలిపింది.

4 / 5
తన కెరీర్ ప్రయాణాన్ని తాను ఎప్పుడూ అంచనా వేయలేకపోయానని అవికా పేర్కొంది. ఏ సినిమా హిట్ అవుతుందో, ఏది ఫ్లాప్ అవుతుందో తనకు తెలియదని తెలిపింది అవికా. అలాగే భవిష్యత్తులో రాజకీయాల్లోకి ప్రవేశించడం వంటి అనూహ్య విషయాలపై కూడా ఆమె సానుకూలంగా స్పందించింది.. స్మృతి ఇరానీ వంటి వారు పార్లమెంట్‌లో నిలబడినట్లుగా, తాను కూడా అలాంటిది ఏదైనా చేయడానికి వెనుకాడనని, ఎందుకంటే తనకు ఏది ఆశ్చర్యం కలిగించదని ఆమె అన్నారు. ఏ రోజు ఏం జరుగుతుందో తన కెరీర్‌లో అంచనా వేయలేనని, కాబట్టి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం మానేశానని అవికా చెప్పుకోచ్చింది. 

5 / 5
Follow Us
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?

ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే

పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే

ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?

కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?

త్వరలో మార్కెట్లోకి వివో Y6k స్మార్ట్‌ఫోన్.. వివరాలివే

గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!

బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!

తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర